BDK: జీవో 76 కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. ఈరోజు కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, జీవో 76 దరఖాస్తుల స్క్రూటినీ, రికమండేషన్, డిమాండ్ నోటీసుల జారీ, చెల్లింపులపై ఆర్డీవో మధు, తహసీల్దార్ పుల్లయ్యతో సమీక్షించారు.
తెలంగాణ
RDO కార్యాలయంలో కలెక్టర్ తనిఖీలు


