హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిబంధనలు ఉల్లఘించిన రెస్టారెంట్లపై జరిమానాలు

SRPT: ఆహార భద్రతా విభాగం ఆధ్వర్యంలో తిరుమలగిరి పలు హోటళ్లు, రెస్టారెంట్లలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. పరిశుభ్రత పాటించని సోమేశ్వర రెస్టారెంట్‌ను మూసివేయడంతో పాటు,మూడు రెస్టారెంట్లపై ఈరోజు జరిమానాలు వేశారు. నాణ్యత లేని నమూనాలను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశామని, నిబంధనలు ఉల్లంఘిస్తే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయని అధికారులు హెచ్చరించారు.