హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆశ కార్యకర్తల నెలవారి సమీక్ష

WNP: పానగల్‌ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యాధికారిణి డాక్టర్‌ పరిమళ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తల నెలవారీ సమీక్ష మంగళవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. మలేరియా, డెంగీ, చికున్‌ గున్యా, మెదడువాపు వ్యాధుల నియంత్రణలో ఆశాలు కీలకపాత్ర పోషించాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.