SRPT: సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా తలసేమియా బాధితుల కోసం కోదాడలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. పట్టణంలోని పెరక హాస్టల్‌లో జరిగిన శిబిరాన్ని ఇవ్వాళా జిల్లా బీజేపీ అధ్యక్షురాలు శ్రీలత ప్రారంభించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు డా. విద్యాసాగర్ మాట్లాడుతూ తలసేమియా బాధితులకు తరచూ రక్తం అవసరమవుతుందని, యువత రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
తలసేమియా బాధితుల కోసం మెగా రక్తదాన శిబిరం


