NLG: మునుగోడులో అర్హులైన వారందరికీ స్మార్ట్ రేషన్ కార్డులను అందించడం జరుగుతుందని జక్కలవారిగూడెం సర్పంచ్ జక్కల రేవతి మహేష్ అన్నారు. ఈరోజు గ్రామపంచాయతీ ఆవరణలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.కార్యక్రమంలో గ్రామ పాలన అధికారి బొల్లెద్దు లింగ స్వామి,గ్రామ పంచాయతీ కార్యదర్శి పి.సునీత ,పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
జక్కలవారి గూడెంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ


