హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధితులకు CMRF చెక్కుల పంపిణీ

MHBD: గూడూరు గ్రామ పంచాయతీ పరిధిలోని చంద్రు గూడెంకు చెందిన కవిత ఇటీవల ఆసుపత్రిలో చికిత్స పొందారు. ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే మురళీ నాయక్ చొరవతో మంజూరైన రూ.35 వేల విలువ గల చెక్కును స్థానిక సర్పంచ్ సునీత కొమ్మాలు నాయక్ బాధితురాలికి అందజేశారు. నిరుపేదలకు అండగ CMRF నిలుస్తోందని సర్పంచ్ తెలిపారు.