MBNR: మిడ్జిల్ మండల కేంద్రంలోని హైమాస్ట్ లైట్లకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. కొంతకాలంగా లైట్లు వెలగకపోవడంతో రాత్రివేళ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా విద్యుత్ సరఫరా పునరుద్ధరించడంతో ప్రధాన రహదారి వెలుగులతో కనిపించనుంది. దీంతో రాత్రివేళ రాకపోకలకు సౌకర్యం కలగనుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
హైమాస్ట్ లైట్లకు వెలుగులు


