SDPT: సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మంగళవారం తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచిత విద్యా సామగ్రి పంపిణీ చేశారు. ప్రిన్సిపల్ హిమబిందు విద్యార్థినులకు పుస్తకాలు, బ్యాగులు, షూస్ అందజేశారు. గతంలో పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ చేయగా, ప్రస్తుతం బ్యాగులు, షూస్ అందిస్తున్నామని తెలిపారు. త్వరలో యూనిఫామ్‌లు కూడా అందజేస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ
బాలికలకు ఉచిత విద్యా సామగ్రి పంపిణీ


