MNCL: కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణకు నిరంతరం ఉద్యమాలు కొనసాగిస్తామని ఏఐటీయూసీ అధ్యక్ష కార్యదర్శులు సీతారామయ్య, రాజ్ కుమార్ తెలిపారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్పీ 3, 1 గనుల్లో 465 మంది మైనింగ్ స్టాప్, ట్రేడ్స్ మెన్ కార్మికులు ఏఐటీయూసీ లో చేరగా.. వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. అగ్రిమెంట్ల అమలులో నిర్లక్ష్యాన్ని సహించబోమన్నారు.
తెలంగాణ
హక్కుల పరిరక్షణకు నిరంతరం ఉద్యమాలు


