హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే

BHNG: పట్టణంలోని రావి భద్రారెడ్డి గార్డెన్స్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. నియోజకవర్గంలో 13 వేల కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయని, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందిస్తామన్నారు.