హైదరాబాద్: 28°C
తెలంగాణ

ACB వలలో అధికారులు.. యువత ఫైర్

HYD: నగరంలో అధికారులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడుతున్న ఘటనలపై యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. డిగ్రీలు పూర్తి చేసినా ప్రభుత్వ ఉద్యోగాలు దక్కక ప్రైవేట్ ఉద్యోగాలతో కాలం గడుపుతున్న తమ లాంటి వారికి అవినీతి ఘటనలు తీవ్ర నిరాశ కలిగిస్తున్నాయని యువత పేర్కొంది. అవినీతికి అడ్డుకట్ట వేయాలని యువత కోరుతున్నారు.