నెల్లూరు GGHలో చికిత్స పొందుతున్న అత్యాచార బాధిత బాలికను మంగళవారం బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు వెంకట పద్మలత పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. నిందితుడిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారన్నారు. అతడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
'బాధిత బాలికకు మెరుగైన వైద్యం!'


