KMR: చిల్లర్గి PACS చైర్మన్ రాంరెడ్డి నియమితులైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావును రాంరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే ఆయనను శాలువాతో సన్మానించి అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సొసైటీ అభివృద్ధికి కృషి చేయడంతోపాటు రైతులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
తెలంగాణ
సొసైటీ అభివృద్ధికి కృషి చేయాలి: MLA


