హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్లారెడ్డిలో ర్యాలీ తీసిన: ఎమ్మెల్యే

KMR: కేంద్ర ఎన్నికల సంఘం అక్రమాలకు వ్యతిరేకంగా అక్రమాలకు పాల్పడిన సిఇసి జ్ఞానేశ్వర్ కుమార్ ను తక్షణమే అరెస్ట్ చేయాలని కోరుతూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి గాంధీ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. నల్ల బ్యాడ్జీలు ధరించి ఓటు బచావ్ అంటూ నినాదాలు చేశారు.