NLR: చేజర్ల మండలంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం జోరు వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో ఏటూరు సమీపంలో రోడ్డుపై మూడు తాటి చెట్లు రోడ్డుపై పడ్డాయి. సుమారుగా అరగంట పాటు వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్థానిక యువకులు చొరవ తీసుకుని, జేసీబీ సహాయంతో రోడ్డుపై పడిన తాటి చెట్టును తొలగించారు. అనంతరం ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: భారీ వర్షం.. కూలిన చెట్టు!


