హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యం: చికిత

HYD: ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణ పతకాలు సాధించిన తానిపర్తి చికితకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ ఒలింపిక్ సంఘం, ఆర్చరీ సంఘం ప్రతినిధులు ఆమెను సన్మానించారు. ఒలింపిక్స్‌లోనూ భారత్ తరఫున పతకం సాధించడమే తన లక్ష్యమని చికిత తెలిపారు.