అనకాపల్లి జీవీఎంసీ ఉన్నత పాఠశాలలో జరిగిన అంతర్ జిల్లాల సబ్ జూనియర్స్ కబడ్డీ పోటీలలో నర్సీపట్నం పెద్ద బొడ్డేపల్లి ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. పదో తరగతి చదువుతున్న అశోక్, లోకేష్, ప్రసాద్ అనే విద్యార్థులను మంగళవారం కళాశాల ప్రిన్సిపాల్ వివి రాజేంద్రప్రసాద్ అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రస్థాయి పోటీలకు ముగ్గురు ఎంపిక


