TPT: విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ కూరపాటి శంకర్ రెడ్డి మంగళవారం కలిశారు. నాగలాపురం, పిచ్చాటూరు, బీఎన్.కండ్రిగ, సత్యవేడు మండలాల్లో విద్యుత్ సమస్యలు, సబ్‌స్టేషన్ల ఇబ్బందులు, గ్రామాల్లో సిబ్బంది కొరతను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను త్వరగా పరిష్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ సమస్యలపై మంత్రికి వినతి


