NDL: జిల్లాలో పాఠశాల విద్యాశాఖ పనితీరు, విద్యా కార్యక్రమాల అమలుపై ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామలరావు ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, పదో తరగతి ఫలితాల మెరుగుదల, ప్రత్యేక అవసరాల పిల్లల ఎన్‌రోల్‌మెంట్, స్కిల్ డెవలప్‌మెంట్ అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజకుమారి గణియా, అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యాశాఖ పనితీరుపై సమీక్ష


