VZM: గ్రామీణ డాక్ సేవకుల న్యాయమైన సమస్యలను కేంద్రం పరిష్కరించాలని అఖిలభారత గ్రామీణ డాక్ సేవక్ యూనియన్ విజయనగరం డివిజన్ కార్యదర్శి తుంపిల్లి ఉపేంద్ర డిమాండ్ చేశారు. కేంద్ర సంఘం ఆదేశాలతో ఈనెల 6 నుంచి 12వ తేదీ వరకు అన్ని పోస్ట్ ఆఫీసుల్లో సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలపాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 6 నుంచి నల్ల బ్యాడ్జీలతో నిరసన


