MNCL: జన్నారం మండలం కొత్తపేట గ్రామ పరిధిలో 18 నుంచి 35 ఏళ్లలోపు నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్లు సర్పంచ్ దినేశ్ నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగ యువత తమ వివరాలను బుధవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గల వారు ఆధార్ కార్డు, ఫోన్ నంబర్‌తో కార్యాలయానికి రావాలని కోరారు.
తెలంగాణ
'నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలి'


