హైదరాబాద్: 28°C
తెలంగాణ

జర్నలిస్టుల బస్సు పాస్‌ల గడువు పెంపు: DPRO

ADB: తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు TUWJF వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువును అక్టోబర్ 15 వరకు పొడిగించినట్లు DPRO విష్ణువర్ధన్ మంగళవారం తెలిపారు. 2026-28 సంవత్సరాలకు సంబంధించి కొత్త కార్డులు రాని జర్నలిస్టుల బస్సు పాస్‌లను అక్టోబర్ 15 వరకు పునరుద్ధరించాలని సూచించారు. ఈ విషయాన్ని జర్నలిస్టులు గమనించాలని కోరారు.