హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు యాంటీ ర్యాగింగ్‌పై అవగాహన

SRD: సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ కళాశాల (A)లో మొదటి సంవత్సరం విద్యార్థులకు యాంటీ ర్యాగింగ్‌పై అవగాహన కల్పించారు. ర్యాగింగ్‌ వల్ల కలిగే దుష్పరిణామాలు, నిబంధనలు, విద్యార్థుల బాధ్యతలను వివరించారు. వైస్‌ ప్రిన్సిపల్‌ డా. సుచిత్రసింగ్‌, కమిటీ కన్వీనర్‌ డా. అశ్విని మాట్లాడుతూ విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలని సూచించారు.