NDL: నంద్యాల పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం న్యాయ శాఖ మంత్రి ఫరూక్‌ను సీపీఎం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణంలోని బొగ్గు లైన్ కాలనీలో నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరికి రెండు సెంట్లు స్థలం ఇచ్చి, ఇళ్లను నిర్మించాలని వారు మంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం సమస్యలను పరిష్కరిస్తానని మంత్రి పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రికి వినతి పత్రం ఇచ్చిన సీపీఎం నాయకులు


