PLD: దూళిపాళ్లలో రూ.39.14 కోట్ల 'జల్ జీవన్' పనులకు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ శంకుస్థాపన చేశారు. గత పాలనలో పక్కదారి పట్టిన నిధులను కూటమి ప్రభుత్వం పునరుద్ధరించి తాగునీటి సమస్యకు పరిష్కారం చూపుతోందన్నారు. ప్రతి ఇంటికీ రక్షిత మంచినీటి కుళాయి అందిస్తామని హామీ ఇచ్చారు. పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
రూ.39.14 కోట్లతో 'జల్ జీవన్' పనులకు శ్రీకారం


