ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో మంత్రి స్వామి తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం అంగన్వాడి టీచర్లకు ఆయాలకు యూనిఫారం పంపిణీ చేశారు. ఆయాలకు అంగన్వాడీ టీచర్లగా ప్రమోషన్ పొందిన పలువురుకి నియామక పత్రాలను అందజేశారు. అనంతరం వారిని అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
అంగన్వాడీ ఆయాలకు యూనిఫాం పంపిణీ


