హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వచ్చే నెల 1న ఆలయ పునఃనిర్మాణానికి శంకుస్థాపన'

నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడలో గల శ్రీ వెంగమాంబ పేరంటాలు ఆలయ నిర్మాణానికి నవంబర్ 1న శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి విడత కింద 6 కోట్లు రూపాయలు మంజూరు అయ్యాయని తెలిపారు. రెండో విడుత రూ.6 కోట్లు పైగా మంజూరవుతాయన్నారు.