హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చల్లపల్లిలో సోలార్ విద్యుత్ కనెక్షన్ మేళా

కృష్ణా: హరితాంధ్ర లక్ష్యంతో కాలుష్య కారకం కాని గ్రీన్ ఎనర్జీగా నిలిచే సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మంగళవారం చల్లపల్లిలోని సీఆర్ వికాస కేంద్రంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో సేవా సేతు అభియాన్ - సోలార్ విద్యుత్ కనెక్షన్ మేళా ప్రారంభించారు.