హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి: కలెక్టర్

PLD: చిరుమామిళ్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన నూతన రన్నింగ్ ట్రాక్‌ను కలెక్టర్ కృతిక శుక్ల ప్రారంభించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, ఆటలు శారీరక దృఢత్వాన్ని, క్రమశిక్షణను పెంచుతాయని ఆమె పేర్కొన్నారు. ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుని విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు.