నంద్యాలలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ, సీఐటీయూ నేతలు మంత్రి ఫరూక్‌కు వినతిపత్రం అందజేశారు. అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనం రూ.32 వేలు, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రానున్న కేబినెట్ సమావేశాల్లో వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. డిమాండ్లు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'అంగన్వాడీలకు కనీస వేతనం రూ.32 వేలు ఇవ్వాలి'


