హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

4 ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించిన కలెక్టర్

TPT: జిల్లాలో నాలుగు నూతన గ్రామీణ ఆరోగ్య కేంద్రాలను కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించారు. బీవీపురం, ఆకృతి, సంగనపల్లి, దుగ్గరాజుపట్నంలో కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. గ్రామీణ ప్రాంత ప్రజలకు స్థానికంగానే ప్రాథమిక వైద్య సేవలు అందించడమే వీటి ప్రధాన లక్ష్యమని కలెక్టర్ తెలిపారు.