హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సబ్సిడీపై గడ్డి విత్తనాల పంపిణీ

NGKL: అచ్చంపేట మండలంలో పశుసంపద అభివృద్ధికి రైతులను ప్రోత్సహించేందుకు 75 శాతం సబ్సిడీపై గడ్డి విత్తనాలు అందిస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రవినాయక్ తెలిపారు. 5 కిలోల బ్యాగును రూ.110కే అందిస్తున్నామని చెప్పారు. రైతులు ఆధార్‌, పట్టా పాస్‌బుక్‌ జిరాక్స్‌తో పశువైద్యశాలను సంప్రదించాలని సూచించారు.