GDWL: ఆర్డీఎస్ ఆయకట్టు రైతుల సాగునీటి సమస్యలు, పెండింగ్ పనుల పరిష్కారానికి అలంపూర్ చౌరస్తాలో త్వరలో విస్తృత స్థాయి రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు జేఏసీ కన్వీనర్ రామ్మోహన్ తెలిపారు. మంగళవారం మార్కెట్ యార్డులో జరిగిన సన్నాహక సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. ఆర్డీఎస్‌ను బ్యారేజీగా మార్చడంతో పాటు నెట్టెంపాడు లింక్ తదితర పనులు పూర్తి చేయాలన్నారు.
తెలంగాణ
'త్వరలో రౌండ్‌టేబుల్ సమావేశం'


