హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రిలయన్స్ ప్లాంట్‌లో కాలుష్య నియంత్రణపై పరిశీలన

KRNL: ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లిలోని రిలయన్స్ కన్స్యూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ప్లాంట్‌ను ఏపీపీసీబీ ఛైర్మన్ డా. పీ.కృష్ణయ్య, జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి మంగళవారం పరిశీలించారు. ప్లాంట్‌లో కాలుష్య నియంత్రణ చర్యలు, ఉపాధి కల్పనపై యాజమాన్య ప్రతినిధులతో సమీక్షించారు. పర్యావరణ నిబంధనల అమలుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.