హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్వాడీ సిబ్బందికి ఘన సన్మానం

SDPT: బెజ్జంకి మండలం గుగ్గిళ్ల అంగన్‌వాడీ కేంద్రంలో సేవా సంకల్ప్‌ అభియాన్‌లో భాగంగా సిబ్బందిని సన్మానించారు. గ్రామ సర్పంచ్‌ గుగ్గిళ్ల మల్లయ్య, కిసాన్‌ మోర్చా మండల అధ్యక్షుడు సీత భూమయ్య అంగన్‌వాడీ టీచర్‌ శోభ, ఇతర సిబ్బందిని శాలువాలతో సత్కరించారు. అనంతరం చిన్నారులకు బిస్కెట్లు పంపిణీ చేశారు.