WNP: జిల్లాలో చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని పూర్తిగా నివారించడమే లక్ష్యమని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. గతేడాది 438 మంది సామ్ పిల్లలు ఉండగా ప్రస్తుతం 106కు తగ్గారని వెల్లడించారు. మిగిలిన పిల్లలకు వైద్య పరీక్షలు, పోషకాహారం అందించాలని సూచించారు. మొదటి ఆరు నెలలు శిశువులకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని కోరారు.
తెలంగాణ
VIDEO: సామ్, మ్యామ్ పిల్లలు లేని జిల్లాగా వనపర్తి: కలెక్టర్


