ATP: గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను మంగళవారం ఆలూరులోని ఆయన నివాసంలో పామిడి ముత్యాలమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఈనెల 14న పామిడిలో ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమానికి హాజరుకావాలని ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టకు ఎమ్మెల్యేకు ఆహ్వానం


