హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్య, నైపుణ్యాభివృద్ధిపై సమీక్ష

PLD: పాఠశాల, ఇంటర్మీడియట్ విద్య, ఐటీఐలు, నైపుణ్యాభివృద్ధి, ఇంటర్న్‌షిప్‌లు, ఉద్యోగ మేళాలపై HRD ముఖ్య కార్యదర్శి శ్యామలరావు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కలెక్టర్ కృతికా శుక్లా పాల్గొని కార్యక్రమాల అమలు తీరును వివరించారు. విద్యార్థులు, యువతకు మెరుగైన విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.