హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘కపాస్ కిసాన్’ యాప్‌పై అవగాహన

HYD: రాజేంద్రనగర్‌లోని PJTAU ఆడిటోరియంలో ‘రిఫార్మ్ ఉత్సవ్-2026’ నిర్వహించారు. జౌళి విలువ గొలుసును బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర వస్త్ర మంత్రిత్వ శాఖ, CCI, సెంట్రల్ సిల్క్ బోర్డు సంయుక్తంగా సదస్సు నిర్వహించాయి. తెలంగాణలో 45 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోందని వ్యవసాయ శాఖ కార్యదర్శి కె. సురేంద్ర మోహన్ తెలిపారు.