సత్యసాయి: కదిరి STSN డిగ్రీ కళాశాలలో శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ (SKU) ఇంటర్ కాలేజియేట్ గ్రూప్-A (మెన్) టోర్నమెంట్ 2026–27ను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని, ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్ ఆడి వారితో ముచ్చటించారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిలో క్రీడలు కీలకమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కదిరిలో SKU ఇంటర్ కాలేజియేట్ టోర్నమెంట్ ప్రారంభం


