హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్లౌడ్ కిచెన్ ప్రారంభించిన: మాజీ ఎమ్మెల్యే

NLG: మిర్యాలగూడ పట్టణంలోని బంగారుగడ్డకు చెందిన దోనేటి సైదులు నూతనంగా ఏర్పాటు చేసిన క్లౌడ్ కిచెన్‌ను మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. యువత, ఔత్సాహికులు వ్యాపార రంగంలో రాణించి మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ MLA విజయసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.