హైదరాబాద్: 28°C
తెలంగాణ

దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు

SRPT: మున్నిపాలటీ పరిధిలోని 29వ వార్టు అంజనాపురి కాలనీలో డెబ్బతిన్న ప్రచాన రోడ్డుకు మరమ్మతులు పూర్తి చేశారు. గుంతలతో ప్రజలు పడుతున్న ఇబ్బందిని గుర్తించిన కౌన్సిలర్ భవాని శ్రీనివాస్ గౌడ్ వెంటనే స్పందించారు. అధికారులతో మాట్లాడి జేసీబీ, రెడ్ మిక్చర్ సహాయంతో గుంతలను పూడ్పించి రాకపోకలను సులభతరo చేశారు.