KNR: కన్నాపూర్ గ్రామ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా దేవునూరి సదయ్య ఎన్నికయ్యారు. టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు దేవునూరి నరేష్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఎస్సీ వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రమౌళి, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
కన్నాపూర్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా సదయ్య


