న్యూజిలాండ్ పర్యటనకు ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ దూరం కానున్నట్లు తెలుస్తోంది. WIతో రెండో వన్డేలో గాయపడిన అతడు కోలుకోవడానికి 3 వారాల సమయం పట్టనుంది. దీంతో కివీస్‌తో వన్డే సిరీస్ ప్రారంభమయ్యే నాటికి అతడు కోలుకునే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు, వర్క్‌లోడ్‌ను దృష్టిలో ఉంచుకుని అతడికి కివీస్ టూర్ నుంచి విశ్రాంతి కల్పించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం.
క్రీడలు
కివీస్ పర్యటనకు ప్రసిద్ధ్ కృష్ణ దూరం..?


