టీమిండియా మాజీ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు షాక్ తగిలింది. రంజీ సీజన్ కోసం ప్రకటించిన ముంబై జట్టులో సూర్యకు చోటు దక్కలేదు. అతడు స్వయంగా రంజీ ట్రోఫీకి అందుబాటులో ఉంటానని చెప్పినప్పటికీ, చోటు దక్కకపోవడం చర్చనీయంశంగా మారింది. అయితే, దీనిపై MCA అధికారులు మాత్రం.. సూర్యను రంజీ ట్రోఫీ కోసం సంప్రదించినప్పటికీ, సరైన స్పందన లేకపోవడంతోనే అతడిని ఎంపిక చేయలేదని చెబుతున్నారు.
క్రీడలు
సూర్యకుమార్ యాదవ్‌కు షాక్


