లక్నో వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున నమన్ ధీర్ టీ20ల్లో అరంగేట్రం చేస్తున్నాడు. టీ20ల్లో ఇరుజట్లు 31 మ్యాచ్‌ల్లో తలపడితే భారత్ 20 గెలిచింది. భారత సొంతగడ్డపై జరుగుతున్న ఈ పోరులో విండీస్ ఏ మేరకు పోటీనిస్తుందో చూడాలి. కాగా, వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కలేదు.
క్రీడలు
తొలి టీ20.. టాస్ గెలిచిన టీమిండియా


