హైదరాబాద్: 28°C
క్రీడలు

గడ్డు పరిస్థితుల్లో పాక్ క్రికెట్

PAK క్రికెట్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆ జట్టు ప్రదర్శన, ఆటగాళ్ల ఎంపికలో పారదర్శకత లోపించడంతో పాక్ మ్యాచ్‌లను చూడటానికి అభిమానులు ఇష్టపడటం లేదు. స్వదేశంలో జరగబోయే 25 మ్యాచ్‌లను ప్రసారం చేసేందుకు PCB టెండర్లు పిలవగా బ్రాడ్‌కాస్టర్లు ఆసక్తి చూపలేదు. కేవలం ప్రభుత్వానికి చెందిన సంస్థ మాత్రమే టెండర్ వేసింది. అది కూడా గతంలో కంటే సగం ధరకే హక్కులను సొంతం చేసుకుంది.