టీమిండియా కెప్టెన్, కోచ్‌పై కైఫ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. WIతో వన్డే సిరీస్‌లో యువ క్రికెటర్లకు అరంగేట్రం చేసే అవకాశం కల్పించినప్పటికీ, వారికి అండగా నిలవడంలో ఇద్దరూ విఫలమయ్యారన్నాడు. ఒక్క మ్యాచ్‌లో విఫలంకాగానే వారిని తుది జట్టు నుంచి తప్పించడం సరికాదన్నాడు. ఇలా చేస్తే వారిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుందని, కాబట్టి వారికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు.
క్రీడలు
ఒక్క మ్యాచ్‌కే తప్పించడం సరికాదు: కైఫ్


