పుదుచ్చేరి వేదికగా భారత్, ఆస్ట్రేలియా 'A' జట్ల మధ్య తొలి వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు ప్రభ్‌సిమ్రాన్ సింగ్, నిషాంత్ సింధులకు పెద్ద ప్రమాదం తప్పింది. క్యాచ్‌ను అందుకునే సమయంలో ఇద్దరి మధ్య సమన్వయం లోపించి.. ఢీకొన్నారు. అయితే, వీరికి పెద్దగా గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
క్రీడలు
భారత ప్లేయర్లకు తప్పిన ప్రమాదం


