కృష్ణా: మచిలీపట్నం ఎంపీ క్యాంపు కార్యాలయంలో నేషనల్ హైవే అధికారులతో ఎంపీ వల్లభనేని బాలశౌరి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ రహదారుల నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. గుడివాడ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు, నందివాడ మండలం పుట్టగుంట వద్ద బుడమేరు వాగుపై నిర్మించనున్న బ్రిడ్జి పనులపై అధికారులతో ఎంపీ చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో ఎంపీ సమీక్ష


